- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎరుకల జాతి అభివృద్ధికి కృషి..
X
దిశ, లింగాల : ఎరుకల జాతి అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎరుకల సంఘం అధ్యక్షులు ఉల్లం గొండ్ల రాజు అన్నారు. గురువారం దిశ దిన పత్రికతో వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఎరుకల సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞత తెలిపారు. ఈ సందర్భంగా బండి నర్సిములును రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక చేయడం జరిగిందన్నారు. రాజు, నర్సింలు తమ అనుభవంతో ఎరుకల జాతి అభివృద్ధికి కృషి చేయాలని,ఏకలవ్య గ్లోబల్ ఫెడరేషన్ ఈజీఎఫ్ జాతి సంక్షేమం కోసం పని చేస్తున్న ప్రతిష్టాత్మక సంస్థగా..విద్య, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి వంటి రంగాల్లో ఎరుకల కులం సమాజానికి సేవలు అందించాలన్నారు. భవిష్యత్తులో ఎరుకల సంఘం సంస్కృతిని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలను చేపట్టాలని ఈజీఎఫ్ కోరుకుంటుందని తెలిపారు.
Advertisement
Next Story