- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాలజ్ఞానం నిజమైంది... వేప చెట్టుకు పాలు
by Sridhar Babu |
X
దిశ, ఊట్కూర్ : పోతులూరి వీరబ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టు వేపచెట్టుకు పాలుకారుతుంది. ఈ అరుదైన ఘటన నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని అవుసలోనిపల్లిలో చోటు చేసుకుంది. గ్రామ శివారులోని ఓ పొలం దగ్గర ఉన్న వేప చెట్టుకు పాలు కారుతుండడంతో దానిని చూసేందుకు ప్రజలు ఆసక్తి కనపరుస్తున్నారు.
అవుసలోనిపల్లి గ్రామానికి చెందిన ఓ బాలుడు తన పొలం వద్ద ఆవును కట్టేసేందుకు వెళ్లగా అక్కడే ఉన్న వేప చెట్టు కు తెల్లగా ద్రవం కారుతున్న విషయాన్ని గమనించి కుటుంబ సభ్యులకు తెలిపాడు. వారు వెళ్లి అక్కడ చూడగా వేప చెట్టుకు పాలు కారడంతో ఈ వింతను గ్రామస్తులకు తెలిపారు. దీంతో అక్కడికి గ్రామస్తులు చేరుకొని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో తెలిపినట్టు ఈ సంఘటన ఉందని ప్రజలు దీనిని సోషల్ మీడియా వేదికగా వైరల్ చేశారు.
Advertisement
Next Story