- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
police : మహిళను కాపాడిన పోలీసులు..
by Sumithra |
X
దిశ, ఎర్రవల్లి : వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం చెన్నారం గ్రామానికి చెందిన భవాని (26) అనే మహిళ ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెంది బుధవారం ఎర్రవల్లి మండలంలోని బీచూపల్లి పుష్కర ఘాట్ కు వచ్చి నదిలో దూకేందుకు ప్రయత్నించింది. అక్కడే విధులు నిర్వహిసున్న ఇటిక్యాల బ్లూ కోర్ట్స్ సిబ్బంది శ్రీనివాస్, వరద రాజులు ఆమెను గుర్తించి నదిలోకి వెళ్లకుండా అడ్డుకొని ఎర్రవల్లిలోని పోలీస్ ఔట్ పోస్టులో కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పిలిపించి వారికి అప్పగించారు. తక్షణమే బ్లూ కోల్ట్స్ సిబ్బంది స్పందించి మహిళ ప్రాణాలను కాపాడటం పట్ల జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస రావు బ్లూ కోల్ట్స్ సిబ్బంది శ్రీనివాసులు, వరదరాజులను అభినందించారు.
Advertisement
Next Story