అయిజలో సందడి చేసిన హీరోయిన్

by Naveena |
అయిజలో సందడి చేసిన హీరోయిన్
X

దిశ, అయిజ పట్టణం ; ఆయిజ పట్టణంలో సినీతార డింపుల్ హయాతి కీర్తి షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో సందడి చేసింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఐజ లోని కొత్త బస్టాండ్ లో కీర్తి షాపింగ్ మాల్ ను ఆమె ప్రారంభించింది. అందాల తారను వారి ఫోన్‌ల్లో బంధించేందుకు అభిమానులు ఆసక్తి చూపారు. పలువురు ఆమెతో సెల్ఫీలు దిగారు. అత్యధిక సంఖ్యలో పాల్గొన్న ప్రజలను అదుపు చేయడం కోసం పోలీసు బందోబస్తు కల్పించారు. C I టాటాబాబు,S I విజయ భాస్కర్ పోలీస్ సిబ్బందితో ఎటువంటి ఇబ్బందులు లేకుంఅయిజలో సందడి చేసిన హీరోయిన్డా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, చాకచక్యంగా ముందస్తు ప్రణాళికతో ప్రజలను అదుపు చేశారు.

Advertisement

Next Story

Most Viewed