- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అల్లు అర్జున్ పై వేధింపులకు కారణం అదే : డీకే అరుణ
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఆయన కుటుంబాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేధించడం వెనుక అసలు మతలబు వేరే ఉందని బీజేపీ ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అది త్వరలో తేలుతుందంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి కక్ష సాధింపు దోరణిని తాను ఎప్పుడు చూడలేదని,అసెంబ్లీలో అసలు సమస్యలు లేనట్లు ఎంఐఎం వాళ్ళతో అడిగించుకుని మరీ సీఎం సభలో మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డి ఏం చేసినా దాని వెనుక ఒక కచ్చితమైన కారణం ఉంటుందని,ఢిల్లీకి సూట్ కేసులు పంపించే అంశంలో ఎక్కడో చెడిందని,అందుకే అల్లు అర్జున్‌ను టార్గెట్ చేసినట్లున్నారంటూ ఆమె తెలిపారు. మంత్రి సీతక్క తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే పోలీసులను హీరోలుగా చూపిస్తూ చాలా సినిమాలు వచ్చాయని, సినిమాను సినిమాగా చూడాలని అన్నారు. ఏడాదిలో ఇచ్చిన హామీలపై జనం ఎక్కడ అడుగుతారో అని రేవంత్ రెడ్డి కొత్త డ్రామాకు తెర లేపి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ఆమె విమర్శించారు. అలాగే అల్లు అర్జున్ ఇంటి మీద దాడిని కూడా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
Read More : BJP Tweet : అల్లు అర్జున్ ఎపిసోడ్ లో బీజేపీ సంచలన ట్వీట్