- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Special bus : నాగర్ కర్నూలు నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు
X
దిశ నాగర్ కర్నూల్ : కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని నాగర్ కర్నూలు నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు. నవంబర్ నెల13న రాత్రి 8 గంటలకు బస్సు సౌకర్యం కల్పించినట్లు నాగర్ కర్నూల్ ఆర్టీసీ డిపో మేనేజర్ ఏ.యాదయ్య బుధవారం నాడు తెలిపారు. నాగర్ కర్నూల్ నుంచి బయలుదేరి కాణిపాకం మహాగణపతి దేవాలయ సందర్శన,అనంతరం వేల్లూరులోని గోల్డెన్ టెంపుల్ సందర్శన ,అనంతరం అరుణాచలానికి బస్సు వెళ్ళానున్నట్లు తెలిపారు.15న కార్తీక పౌర్ణమిరోజు అరుణాచల గిరి ప్రదక్షిణ ముగించుకొని..భక్తులకు తిరిగి 15న సాయంత్రం అరుణాచలం నుంచి నాగర్ కర్నూల్ కు బస్సులు బయలుదేరనునట్లు తెలిపారు. ప్రయాణికులకు పెద్దలకు 3600/-,చిన్నారులకు 2,400/- రాను పోను బస్ చార్జీ అని తెలిపారు.అరుణాచల బస్ టికెట్ రిజర్వేషన్ కొరకు 9490411590,9000290075 సెల్ నెంబర్ లో ప్రయాణికులు సంప్రదించాలని కోరారు.
Advertisement
Next Story