- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర కేసీఆర్‌ను కలిసిన మంత్రులు, ఎమ్మెల్యేలు
అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర కేసీఆర్‌ను కలిసిన మంత్రులు, ఎమ్మెల్యేలు
by samatah |

X
దిశ భూత్పూర్ : వాల్మీకి బోయలు, పెద్ద బోయలు, ఖాయితీ లంబాడాలు,మాలి సహా బేదర్,కిరాతక, నిషాది,భాట్ మధురాలు,చమర్ మధురాలు, చుండువాల్లు, తలయారి కులాలను ఎస్టీల్లో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన సందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు, ఆయా కుల సంఘాల నేతలు, సీఎం కేసీఆర్ని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ కృష్ణ మోహన్ రెడ్డి, డాక్టర్ వి. అబ్రహాం, శ్రీ ఆల వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీ గువ్వల బాలరాజు సహా ఇతర ప్రాంతాల నేతలు, ఆయా నియోజకవర్గాలకు చెందిన పైన తెలిపిన కుల సంఘాల నేతలు పాల్గొన్నారు.
Next Story