- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓటు వేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
by Sumithra |
X
దిశ, మహబూబ్ నగర్ : జిల్లా కేంద్రం శ్రీనివాసకాలనీలోని 6 వ వార్డులో ఉన్న పద్మాలయ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన బూత్ నెంబర్ 100 లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన కుటుంబంతో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ, గత పదేళ్ళ క్రితం ఓటు వేసేటప్పుడు పట్టణం ఎన్నో సమస్యలతో ఉండిందని, మళ్ళీ నేడు సమస్యలన్నింటినీ పరిష్కరించుకొని పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేసుకుంటున్నామని, గత పదేళ్ళుగా తాను చేసిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, బీజెపీలకు ఓటు వేస్తే నియోజకవర్గం మళ్ళీ 10 ఏండ్లు వెన్నక్కి వెళుతుందని హెచ్చరిస్తూ, ఇంకా చేయాల్సిన అభివృద్ధి ఎంతో ఉందని, తామంతా భాద్యతగా తీసుకొని ఓటు వేయవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.
Advertisement
Next Story