- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > వరి ధాన్యం కొనుగోలులో మ్యాచర్ శాతం 17% నిర్వహించాలి: మంత్రి జూపల్లి
వరి ధాన్యం కొనుగోలులో మ్యాచర్ శాతం 17% నిర్వహించాలి: మంత్రి జూపల్లి
by Aamani |
X
దిశ,పెంట్లవెల్లి : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు జరగకుండా మ్యాచర్ 17 శాతం నిర్వహించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు, బుధవారం పెంట్లవెల్లి మండల కొండూరు గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మ్యాచర్ శాతం 17 నిర్వహించాల్సి ఉండగా, గత పోయిన సంవత్సరం నుంచి 14% నిర్వహిస్తున్నారని ప్రజలు మంత్రికి మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,మళ్లీ ఇటువంటి సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఐకేపీ సీసీ శోభారాణి, వసంత మహిళా సంఘం నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story