- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గుంతలమయంగా మరికల్-ఆత్మకూరు రోడ్డు
by Aamani |
X
దిశ, మరికల్ : మరికల్ నుంచి ఆత్మకూరు వెళ్లే రహదారి గుంతల మయంగా మారింది. ఈ రోడ్డుపై రాత్రిపూట వెళ్లేటప్పుడు గుంతలు ఉండడం వల్ల ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే భయాందోళనతో వాహనాలు నడపాల్సి వస్తుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత రోడ్డు భవనాల శాఖ అధికారులు స్పందించి వెంటనే మరికల్-ఆత్మకూరు రోడ్డును మరమ్మత్తు చేయాలని ప్రయాణికులు, వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు. మరికల్-ఆత్మకూరు రహదారిని బాగు చేయని యెడల ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రజలు హెచ్చరించారు.
Advertisement
Next Story