- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తాటిచెట్టుపై నుంచి జారి పడి గీత కార్మికుడి మృతి

X
దిశ, చిలుకూరు: మండల కేంద్రం చిలుకూరులో గీత కార్మికుడు తాటిచెట్టుపై నుంచి జారిపడి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వల్లభదాసు రామారావు (35) గురువారం ఉదయం తాటికల్లు గీస్తుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడి మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. రామారావు మతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక మృతదేహాన్ని శవ పరిక్ష నిమత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Next Story