- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > ‘దిశ’ ఎఫెక్ట్..ఉపాధి హామీ నిధులు పక్కదారిపై ఎంక్వయిరీ కి కలెక్టర్ ఆదేశం
‘దిశ’ ఎఫెక్ట్..ఉపాధి హామీ నిధులు పక్కదారిపై ఎంక్వయిరీ కి కలెక్టర్ ఆదేశం
by Aamani |
X
దిశ, నారాయణపేట క్రైమ్: మరికల్ మండలం కన్మనూర్ గ్రామపంచాయతీ తో పాటు సుమారు 17 గ్రామాలలో ఉపాధి హామీ పనుల నిధులు సుమారు రూ. 2 కోట్ల 70 లక్షలు పక్కదారి పట్టాయి. ఈ విషయంపై దిశలో ఈ నెల 13 న ఉపాధి హామీ నిధులు మాయం అనే కథనానికి జిల్లా కలెక్టర్ స్పందించారు. తక్షణమే ప్రత్యేక బృందం చే విచారణ చేయించి నివేదికలు సమర్పించాలని డిఆర్డిఏ పిడి తో పాటు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని ఓ మండల ఎంపీడీవోను ప్రత్యేక అధికారిగా నియమించడం తో పాటు విచారణకు ఇద్దరు సహాయ అధికారులను కూడా నియమించారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం నిజనిర్ధారణ తర్వాత తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Advertisement
Next Story