- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఏకమయ్యాయి.. డీకే అరుణ
by Sumithra |
X
దిశ, గద్వాల ప్రతినిధి : అధికార పార్టీ, కాంగ్రెస్ పార్టీలు విచ్చల విడిగా మద్యం, ధనం ప్రజలకు పంచి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. గద్వాల పట్టణం లోని 261 పోలింగ్ బూత్ లో గురువారం ఆమె కుటుంబ సభ్యులతో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఓటు హక్కు వినియోగించు కొన్న తరువాత మీడియా ముందు మాట్లాడుతూ గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కళ్ళ ముందు మధ్యం, డబ్బులు, చికెన్ లు పంచుతుంటే అధికారులు, పోలీస్ లు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె విమర్శించారు. ప్రజలు డబ్బులు పంచని పార్టీలకు మద్దతు తెలపాలని ఆమె పిలుపునిచ్చారు. అరుణ వెంట ఆమె భర్త మాజీ ఎమ్మేల్యే భరత సింహ రెడ్డి, కూతురు స్నిగ్ధ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Advertisement
Next Story