ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి చంద్రబాబు

by Javid Pasha |   ( Updated:2023-11-04 06:05:23.0  )
ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి వెళ్లనున్నారు. బాబుకు ఇవాళ వైద్యులు కంటి పరీక్షలు చేయనున్నారు. చంద్రబాబుకు కంటి ఆపరేషన్ చేయాలని ఇప్పటికే వైద్యులు సూచించారు. దీంతో నేడు పరీక్షలు చేయనుండగా.. త్వరలో ఆపరేషన్ చేసే అవకాశముంది. నిన్న గచ్చిబౌలి ఏఐజీ నుంచి చంద్రబాబు డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వెళ్లారు.

Advertisement

Next Story