- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బైక్ ను ఢీకొన్న బొలెరో వాహనం.. ముగ్గురికి గాయాలు
by Kalyani |
X
దిశ, జడ్చర్ల: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల పరిధి మాచారం శివారు సమీపంలో 44వ జాతీయ రహదారిపై బ్రిడ్జి వద్ద ద్విచక్ర వానాన్ని బొలెరో వాహనం ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న స్టేషన్ తండా కు చెందిన భార్యభర్తలు నరేష్, స్వరూప, కుమారుడు జగదీష్ లకు తీవ్రంగా గాయలైనాయి.
ఈ విషయం తెలుసుకున్న జడ్చర్ల సీఐ రమేష్ బాబు ఎస్సై ఖాదర్ ఘటన స్థలానికి చేరుకొని వారి పోలీస్ వాహనంలోనే మహబూబ్ నగర్ లోని ఎస్వీఎస్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వీరిలో నరేష్ , జగదీష్ ల పరిస్థితి విషమంగా ఉండడంతో, మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. ఈ ఘటనపై క్షతగాత్రురాలు స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
Next Story