- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇదేనా ‘మీ మొహబ్బత్ కి దుకాన్’.. KTR షాకింగ్ ట్వీట్
X
దిశ, వెబ్‌డెస్క్: అచ్చంపేటలో కాంగ్రెస్ దాడి ఘటనపై ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. అయితే నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేసిన కేటీఆర్ ఇదేనా ‘మీ మొహబ్బత్ కి దుకాన్’ అంటూ ఫైర్ అయ్యారు. అధికారాన్ని కాంగ్రెస్ నేతలు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల దాడి జరుగుతున్నప్పుడు ప్రేక్షక పాత్ర పోషించడం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణ డీజీపీ ఈ అంశంలో వెంటనే కేసు నమోదు చేయాలని లేదా కేవలం ప్రేక్షకుల్లా ఉంటామంటే మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయిస్తామన్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం సాగిస్తామన్నారు.
Advertisement
Next Story