- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రేవంత్ రెడ్డిని జైల్లో ఎందుకు పెట్టకూడదు?
by GSrikanth |
X
దిశ, తెలంగాణ బ్యూరో: ఫేక్ న్యూస్ పెడ్లర్ అయిన సీఎం రేవంత్ రెడ్డిని జైల్లో ఎందుకు పెట్టకూడదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ట్విట్టర్ వేదికగా శుక్రవారం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ‘సీఎం నాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని, నా బంధువుకు వెయ్యి కోట్ల కొవిడ్ డ్రగ్ కాంట్రాక్ట్ వచ్చిందని రేవంత్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. సచివాలయంలో నిజాం ఆభరణాలను తాను తవ్వినట్లు రేవంత్ రెడ్డి అనే జోకర్ నకిలీ కథనాన్ని సృష్టించాడని మండిపడ్డారు. కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోను సర్క్యులేట్ చేయించిన వ్యక్తి ఆయన అని దుయ్యబట్టారు. సీఎం హోదాలో ఉస్మానియా యూనివర్సిటీ ఫేక్ సర్క్యులర్ పోస్ట్ చేశాడని, అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టొద్దా? అని ప్రశ్నించారు.
Advertisement
Next Story