- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి హరీశ్ రావుపై కేటీఆర్ ప్రశంసలు
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుపై మంత్రి కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు అవయవాల మార్పిడి ఆపరేషన్లు చేసే స్థాయికి ఎదగడం ఎంతో గర్వకారణమని కేటీఆర్ అన్నారు. అవయవ మార్పిడి కేంద్రం ఏర్పాటుతోపాటు 1,539 కిడ్నీ, 51 లీవర్, అనేక గుండె మార్పిడి ఆపరేషన్లు జరగడం అభినందనీయమని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు. బరువు తగ్గేందుకు బేరియాట్రిక్ సర్జరీలు కూడా చేయడం గొప్పవిషయమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుకు, ఆయన బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి నుండి ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ప్రభుత్వ హయాంలో సర్కారు దవాఖాన సూపర్ అనే స్థాయికి రావడం గర్వకారణం 👏
— KTR (@KTRBRS) March 12, 2023
1539 కిడ్నీ, 51 లివర్, హార్ట్ Transplants జరగడం, State Organ Transplant Centre ఏర్పాటు అదే విధంగా Bariatric surgeries కూడా చెయ్యడం… https://t.co/NBDNQAmVJI pic.twitter.com/S9MClqz6X9