- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కర్ణాటక సీఎం వ్యాఖ్యలకు కేటీఆర్ మరో స్ట్రాంగ్ కౌంటర్
దిశ,వెబ్డెస్క్ : ఎన్నికల ముందు నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ట్విట్టర్ వార్ నడుస్తూ వస్తుంది. తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఓ ట్వీట్ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. అయితే కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు తెలంగాణ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మరో కౌంటర్ ఇచ్చారు. "తెలంగాణలో మీ పార్టీ ఫేక్ హామీలతో ప్రజలను మోసం చేసినందుకే మేము ఎన్నికల్లో ఓడిపోయాం. రూ.500 గ్యాస్ సిలిండర్, రూ.4,000 పెన్షన్ హామీలను డిసెంబర్ 9న అమలు చేస్తామన్న మీ పార్టీ.. వాటిని అమలు చేయలేదు. మీ హామీలు బూటకమా.. మీ వాగ్దానాలు బూటకమా?” అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ రెండు పార్టీల మధ్య చర్చకు దారి తీసింది. ఇరు పార్టీల నేతలు రీట్వీట్లతో మోత మోగిస్తున్నారు.
సిద్దరామయ్య గారు,
— BRS Party (@BRSparty) December 19, 2023
అబద్దపు హామీలతో మీ పార్టీ వాళ్ళు తెలంగాణ ప్రజలని మోసం చేసారు కాబట్టే మేం ఎన్నికల్లో ఓడిపోయాం.
డిసెంబర్ 9 దాటి పది రోజులు అయ్యింది.. మీరు హామీ ఇచ్చిన
👉 రైతులకు, కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు రైతు భరోసా ఎక్కడ?
👉 రూ. 2 లక్షల పంట రుణ మాఫీ ఎక్కడ?
👉 రూ. 4000… https://t.co/zdV89h9C9A