- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అన్న వస్తున్నా.. రాఖీ పర్వదినాన మహిళలతో ఆర్టీసీ బస్టాండ్ కిటకిట
by Aamani |
X
దిశ,మణుగూరు : రాఖీ పౌర్ణమి పర్వదినాన మణుగూరు పట్టణం రద్దీగా మారింది.ప్రాంతంలో ఎక్కడ చూసినా మహిళలు రాఖీ దుకాణాల వద్ద బారులు తీశారు.తమ అన్నదమ్ములకు రాఖీలు కట్టేందుకు దుకాణాల వద్ద రాఖీలు కొనుగోలు చేసి ప్రయాణానికి సిద్ధం అయ్యారు.సోమవారం పట్టణంలోని సురక్ష బస్టాండ్,అంబేద్కర్ సెంటర్లు మహిళలతో కిటకిటలాడింది.తమ అన్నదమ్ములకు రాఖీలు కట్టేందుకు పిల్లలతో కలిసి పుట్టింటికి బయలుదేరేందుకు సిద్ధమయ్యారు.
ఈ క్రమంలో పుట్టింటికి వెళ్లడానికి బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు.ఫ్రీ బస్సు జర్నీ కావడంతో మహిళలతో బస్సులు కిటకిటలాడుతున్నాయి.కొన్ని బస్సులు ఆలస్యంగా రావడం తో మహిళలు వేదన వ్యక్తం చేస్తున్నారు.ఏ సమయం అయిన సరే అన్నదమ్ములకు రాఖీ కట్టే వస్తామని మహిళలు అంటున్నారు.ఏది ఏమైనా సరే రాఖీ పౌర్ణమి పర్వదినాన మణుగూరు ప్రాంతం కలగా మారింది.
Advertisement
Next Story