- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > జిల్లా వార్తలు > ఖమ్మం > రోడ్డు పక్కన కోళ్ల వేస్టేజ్.. దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు..
రోడ్డు పక్కన కోళ్ల వేస్టేజ్.. దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు..
by Sumithra |
X
దిశ, తల్లాడ : మండల పరిధిలోని సత్తుపల్లి వెళ్లే రోడ్డులో తల్లాడ నుంచి కొత్త నారాయణపురం మధ్య రోడ్డు పక్కన కొద్దిరోజులుగా కోళ్ల వేస్టేజ్ సుమారు 30 బస్తాలు పడి వేయడంతో రోడ్డు మీద వెళ్లే ప్రజలు, ప్రయాణికులు, వాహనదారులు, దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. పడేసిన జంతు కళేబరాలను పంచాయతీ సిబ్బంది తొలగించడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తల్లాడ నుంచి సత్తుపల్లి, అశ్వరావుపేట వెళ్లే జాతీయ రహదారి నిరంతరం ప్రయాణికులు వెళ్లే మార్గం కావడంతో దుర్వాసన తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీని పై అధికారులు చర్యలు తీసుకోవాలని, వ్యర్థ పదార్థాలను వేసే వ్యక్తుల పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా ఈ కోళ్ల వేస్టేజ్ చెత్తను వేసే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి.
Advertisement
Next Story