- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..
X
దిశ, తల్లాడ : సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆదివారం మండలంలోని గంగిదేవి పాడు గ్రామం, పాత మిట్టపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్నలకు మద్దతు ధరను ప్రకటిస్తూ క్వింటాకు 500 రూపాయల బోనస్ ప్రకటించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని చెప్పారు. ఈ కార్యక్రమంలో తల్లాడ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కాపా సుధాకర్, మాజీ ఎంపీటీసీ దగ్గుల రఘుపతి రెడ్డి, సొసైటీ చైర్మన్ తూము వీరభద్రరావు, దొండేటి వీరారెడ్డి, రాయల రాము, జక్కంపూడి కిషోర్, సామినేని రామప్పరావు, ఎస్ఐ కొండలరావు, ఆర్ఐ భాస్కర్ నాయక్, సొసైటీ అధికారులు, ఐకేపీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story