- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాగనూరు మండల ఎంఈఓగా అనిల్ గౌడ్..
దిశ,మక్తల్: మాగనూరు మండల విద్యాశాఖాధికారి గా అనిల్ గౌడ్ ను నియమించారు. బుధవారం రాత్రి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈ వెంకట నరసింహారెడ్డి ఆర్డర్స్ ఆయనకు అందజేశారు. ప్రస్తుతం ఆయన మక్తల్ మండల విద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మిడ్ డే మీల్స్ వికటించి పలువురు విద్యార్థులు అస్వస్థత కావడంతో బుధవారం రోజున మూడు సార్లు మధ్యాహ్న భోజనం వికటించిన పలువురు విద్యార్థులు అస్వస్థత గురైయ్యారు. సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం గా మారడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై సీరియస్ గా తీసుకోవడం ఇక్కడ ఇన్చార్జి గా ఉన్న ఎంఈఓ మరో టీచరును సస్పెండ్ చేశారు.
దీంతో మండలంలో ఎంఈఓ లేకపోవడంతో మండలం లో మిడ్ డే మీల్స్ నిర్వహణ పగడ్బందీగా ఉండాలని మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని పర్మినెంట్ ఎంఇఓ తప్పనిసరి అని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మక్తల్ ఎంఈఓ విధులు నిర్వహిస్తున్న అనిల్ గౌడ్ కు బుధవారం రాత్రి ఆర్డర్స్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈ వెంకట నరసింహారెడ్డి ఆయనకు ఆర్డర్స్ కాపీని ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా డీఇఓ అబ్దుల్ గని, జీ సిడి ఓ పద్మానలిని పాల్గొనడం జరిగింది.