- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో రేవంత్ ఫ్రస్ట్రేషన్ పాలన నడుస్తోంది: మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ కీలక నేత, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి(Jeevan Reddy) కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రజాపాలన నడవడం లేదని.. రేవంత్ ఫ్రస్ట్రేషన్ పాలన నడుస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. రాష్ట్ర రైతులను అరెస్ట్ చేయడమేనా ప్రజా పాలన అంటూ ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే కాంగ్రెస్ 11 నెలల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని.. ప్రజా సమస్యలపై హైకోర్టు చీవాట్లు పెడుతున్నా సీఎం రేవంత్ రెడ్డి తీరు మారడంలేదని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆగ్రహ వ్యక్తం చేశారు.
Advertisement
Next Story