- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీసుల ఎదుట లొంగిపోయిన మైనర్ మావోయిస్టు
by Nagam Mallesh |
X
దిశ, భద్రాచలంః మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా బెటాలియన్ 01లో పిఎల్ జిఏ క్రియాశీలక సభ్యునిగా కొనసాగుతున్న ముఖేష్ కోర్సా(16) అలియాస్ సూర్యం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఛత్తీస్‌గఢ్, సుకుమా జిల్లా, జాగురుగుండా పోలిస్టేషన్ పరిధిలోని సిల్గర్ గ్రామానికి చెందిన ముఖేష్ అనే మైనర్ బాలుడు 2023 లో మావోయిస్టు ఉద్యమానికి ప్రబావితుడై మావోయిస్టు పార్టీలో చేరాడు. పలు కేసులలో నిందితుడిగా ఉండటమే కాకుండా.. గతములో అనేక ప్రభుత్వ వ్యతిరేక సంఘటనల్లో ప్రత్యక్షంగా పొల్గొన్నట్లు మల్కన్‌గిరి పోలీసులు పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ - ఒడిస్సా ప్రభుత్వాలు లొంగిపోయిన మావోయిస్టుల కోసం చేపట్టిన పలు పథకాలకు ఆకర్షితుడై మావోయిస్టుల సిద్దాంతాల నుంచి తిరిగి జనజీవ స్రవంతిలో కలుస్తున్నట్లు ముఖేష్ కోర్స పేర్కొన్నాడు.
Advertisement
Next Story