మంత్రి పై అభిమానం చాటుకున్న యువకుడు.. ఛాతి పై పచ్చబొట్టు..

by Sumithra |
మంత్రి పై అభిమానం చాటుకున్న యువకుడు.. ఛాతి పై పచ్చబొట్టు..
X

దిశ, కారేపల్లి : కారేపల్లి మండల పరిధిలోని కారేపల్లి క్రాస్ రోడ్ కి చెందిన ఉప్పు సాయిరాం తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. సోమవారం మంత్రి పొంగులేటి జన్మదినం సందర్భంగా ఉప్పు సాయి తన ఛాతి పై మంత్రి పొంగిలేటి చిత్రాన్ని పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఎల్లప్పుడూ ప్రజా శ్రేయస్సు కోసం ఆలోచించే గొప్ప నాయకుడు మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అని ఉప్పు సాయిరాం పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed