- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్..నలుగురు మావోయిస్టులు మృతి
by Aamani |
X
దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గడ్ నారాయణపూర్, దంతెవాడ జిల్లాలలోని దక్షిణ అబూజ్మాద్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా, దంతెవాడ డీఆర్ జీ హెడ్ కానిస్టేబుల్ సన్ను కరం మృతి చెందాడు. సంఘటన స్థలం నుంచి ఏకే 47,ఎస్ ఎల్ ఆర్ లాంటి ఆటోమేటిక్ ఆయుధాలు లభ్యం అయ్యాయి. ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.
Advertisement
Next Story