- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అక్రమ మద్యం సరఫరాను అరికట్టాలి
by Disha Web Desk 15 |
X
దిశ, బూర్గంపాడు : బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ గెస్ట్ హౌస్లో గురువారం రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చతీస్ఘడ్ మూడు రాష్ట్రాల ఎక్సైజ్ శాఖల ఆధ్వర్యంలో అంతరాష్ట్ర సరిహద్దు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల దృష్ట్యా అక్రమంగా మద్యం సరఫరా ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున మూడు రాష్ట్రాల ఎక్సైజ్ అధికారులు సమన్వయంతో అరికట్టాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో మూడు రాష్ట్రాలకు చెందిన ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Next Story