- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Badrachalam: వాల్మీకి రామాయణం పారాయణం.. భక్తులకు సదావకాశం..!
X
దిశ భద్రాచలం: భద్రాచలం రాముడి దేవస్థానంలో వాల్మీకి రామాయణాన్ని సంపూర్ణంగా పారాయణం చేసే అవకాశం కల్పించారు. అక్టోబర్ 3 నుంచి 12 వరకు రామాలయంలో శరన్నవరాత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా రామాయణ మహాపారాయణం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 108 మందితో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే పారాయణాభిలాషులు దేవస్థానం ఆ స్థాన వేదంపండితులు చిట్టి హనుమత్ శాస్త్రి ఫోన్ నెంబర్ 9866743100కు సంప్రదించాలని ఈవో రమాదేవి తెలిపారు. సెప్టెంబర్ 22లోపు వివరాలు తెలపాలని ఆమె కోరారు.
Advertisement
Next Story