- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన టిప్పర్ లారీ..
by Sumithra |
X
దిశ, బూర్గంపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర్ గ్రామంలో సోమవారం ఉదయం టిప్పర్ లారీ అదుపు తప్పి ఇంట్లోకి దూసుకు వెళ్లిన ఘటన చోటుచేసుకుంది. కాగా ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.ఈ ప్రమాదంలో లారీ డ్రైవరుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతనిని స్థానిక పీహెచ్సీకి తరలించారు. సమాచారం అందుకున్న బూర్గంపాడు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పూర్తివివరాలు సేకరిస్తున్నారు.
Advertisement
Next Story