- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TG High Court: హైడ్రా నోటీసులే షోకాజ్ నోటీసులు ‘దుర్గం చెరువు’ నోటీసులపై హైడ్రాకు హైకోర్టు రిలీఫ్
by Prasad Jukanti |
X
దిశ, డైనమిక్ బ్యూరో: హైడ్రా నోటీసులపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అధికారులు ఇచ్చిన నోటీసులనే షోకాజ్ నోటీసులుగా భావించి అధికారులకు సహకరించాలని ఆదేశించింది. దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయని మాదాపూర్‌లోని అమర్ కో-ఆపరేటివ్ సొసైటీ, కావురి హిల్స్, నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు హైడ్రా ఇచ్చిన నోటీసులపై ఆ ఇండ్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. అధికారులు ఇచ్చిన నోటీసులను షోకాజ్ నోటీసులుగా భావించాలని ఇళ్ల యజమానులు అదేశించారు. ఈ విషయంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని అధికారులను న్యాయస్థానం ఆదేశించింది.
Advertisement
Next Story