- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్.. జాబ్ క్యాలెండర్‌పై కేబినెట్‌లో కీలక నిర్ణయం
by Gantepaka Srikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జాబ్ క్యాలెండర్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాదు.. ఎదురుచూస్తున్న అనేక అంశాలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. గురువారం అసెంబ్లీ భవనంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అందులో ముఖ్యంగా జాబ్ క్యాలెండర్, కొత్త రేషన్ కార్డులు, నిఖత్ జరీన్, మహ్మద్ సిరాజ్‌లకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఇంటి స్థలం, ఇద్దరికి గ్రూపు-1 స్థాయి డీఎస్పీ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. వయనాడ్ బాధితులకు సాయం చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.
Advertisement
Next Story