- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2 నెలల్లో హైదరాబాద్‌లో డ్రగ్స్ నిర్మూలన: సిటీ సీపీ
by GSrikanth |
X
దిశ, డైనమిక్ బ్యూరో: రెండు నెలల్లో హైదరాబాద్‌లో డ్రగ్స్‌ను నిర్మూలించాలని సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో సిటీ పోలీస్ బృందంతో ఆయన కీలక భేటీ నిర్వహించారు. నగరంలో డ్రగ్స్, గంజాయి అనే మాట వినపడవద్దని, విధినిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఎవరైనా పైరవీలు చేస్తే సహించేంది లేదని వార్నింగ్ ఇచ్చారు. నిజమైన బాధితుడికి మాత్రమే ఫ్రెండ్లీ పోలిసింగ్ ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. నగరంలో డ్రగ్స్ మాఫియాను అరికడతామని సీఎం రేవంత్ రెడ్డి నిన్న సభలో ప్రకటించిన మరుసటి రోజే సీపీ కీలక భేటీ నిర్వహించడం ఆసక్తిగా మారింది.
Advertisement
Next Story