- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CBI కార్యాలయం నుంచి బయటకు వచ్చిన కేజ్రీవాల్
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ సీబీఐ విచారణ ముగిసింది. సుమారు 9 గంటల పాటు జరిగిన ఈ విచారణ దేశవ్యాప్తంగా ఉత్కంఠతను రేపింది. ఆదివారం ఉదయం 11 గంటలకు కార్యాలయంలోకి వెళ్లిన కేజ్రీవాల్ రాత్రి 8:30 గంటలకు బయటకు వచ్చారు. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరైన కేజ్రీవాల్‌పై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన-అమలులో జరిగిన అక్రమాలు, కమీషన్ రేట్లను పెంచడం, సీఎంగా కేజ్రీవాల్ పాత్ర, రూ.100 కోట్ల ముడుపులు, విజయ్ నాయర్ సహా నిందితులతో ఉన్న సంబంధాలు, మనీష్ సిసోడియా సహా గ్రూప్ ఆప్ మినిస్టర్స్ తీసుకున్న నిర్ణయాలకి సీఎం ఆమోదం, సౌత్ గ్రూప్‌తో సంబంధాలు సహా ఎక్సైజ్ శాఖ అధికారులు ఇచ్చిన స్టేట్ మెంట్స్ ఆధారంగా కేజ్రీవాల్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.
Advertisement
Next Story