- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మధ్యాహ్నం 1 గంటకు కేసీఆర్ కీలక ప్రెస్‌మీట్.. రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ
దిశ, వెబ్‌డెస్క్: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ తరఫున,, కేసీఆర్ రంగంలోకి దిగారు. గత మూడు వారాలుగా కేసీఆర్ అన్ని నియోజకవర్గాల్లో బస్సుయాత్ర ను నిర్వహించారు. అయితే ఈ నెల 13న ఎన్నికల పోలింగ్ ఉండటంతో ఈ రోజు(శనివారం) సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో ప్రెస్ పెట్టనున్నట్లు తెలిపారు. దీంతో ఎన్నికల ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. బస్సుయాత్రపై ప్రజలు స్పందన, కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత, రాష్ట్ర ప్రజలు ఎటువైపు ఉన్నారనే దానిపై మాట్లాడనున్నారు. అలాగే పోలింగ్‌కు ముందు.. ఏం మాట్లాడుతారు.. రాష్ట్ర ప్రజలకు ఎమ్ చెప్పబోతున్నారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.