- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రానున్న రోజుల్లో వాళ్లదే హవా.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
by Sathputhe Rajesh |
X
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ వేళ బీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కీలకవ్యాఖ్యలు చేశారు. చింతమడకలో ఓటు వేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో 65-70 శాతం పోలింగ్ జరిగే చాన్స్ ఉందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ బాగా జరుగుతుందన్నారు. ఇండియా కూటమిలో చేరుతారా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. బీజేపీ పార్టీ రూల్ ప్రకారం 75 ఏళ్ల వయసు తర్వాత ఎవరూ ఏ పదవిని చేపట్టరు. కాబట్టి ప్రధాని మోడీ కూడా తప్పుకోవాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర అన్నారు. అంతకుముందు కేసీఆర్ సతీమణి శోభతో కలిసి చింతమడకలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Advertisement
Next Story