ఉద్యోగుల సర్దుబాటుపై సీఎం కేసీఆర్ రివ్యూ.. త్వరలోనే వారికి గుడ్ న్యూస్..!

by Satheesh |   ( Updated:2023-07-11 14:06:38.0  )
ఉద్యోగుల సర్దుబాటుపై సీఎం కేసీఆర్ రివ్యూ.. త్వరలోనే వారికి గుడ్ న్యూస్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో ఉద్యోగుల సర్దుబాటుపై సీఎం కేసీఆర్ దృష్టిసారించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే మంగళవారం సచివాలయంలో వీఆర్‌ఏ, వీఏవోల సర్దుబాటుపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

విలేజ్ సెక్రటరీల రెగ్యులరైజేషన్, సచివాలయంలో దేవస్థానం, మసీదు, చర్చీల ప్రారంభోత్సవాల తేదీల ఖరారు, తదితర అభివృద్ధి కార్యక్రమాలపైన సమీక్ష కొనసాగుతోంది. మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, సీఎస్ శాంతికుమారి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.

Also Read..

ఆ బిల్లు పాసయ్యాక KCR పాకిస్థాన్ పోవాల్సిందే: MP అరవింద్ కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story