- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ శాసనసభా పక్షనేతగా కేసీఆర్
by GSrikanth |
X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ భవన్‌లో శనివారం బిఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఇద్దరు ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారు. ఆసుపత్రిలో పార్టీ అధినేత ఎమ్మెల్యే కేసీఆర్, ఆయన వద్ద ఉన్న కేటీఆర్ హాజరు కాలేకపోయారు. ముఠా గోపాల్, పద్మారావులు తప్పా మిగతా ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కేసీఆర్ పేరును మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రతిపాదించగా, శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి ప్రతిపాదించారు. డిప్యూటీ లీడర్‌ను నియమించే అధికారం కేసీఆర్‌కు కల్పిస్తూ బీఆర్ఎస్ శాసనసభాపక్షం తీర్మానం చేశారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన విధానాలపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యేలంతా ప్రత్యేక బస్సులు అసెంబ్లీకి వెళ్లారు. ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Advertisement
Next Story