- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kavitha: ఇది రేవంత్ రెడ్డి అహంకారానికి నిదర్శనం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
దిశ, వెబ్ డెస్క్: అక్రమ కేసులు ముఖ్యమంత్రి(Chief Minister) అహంకారానికి నిదర్శనమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ(BRS MLC) కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) అన్నారు. లగచర్ల రైతులకు బెయిల్ రావడం పట్ల ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆమె.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కవిత.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నిరంకుశత్వంపై అన్నదాతలు(Farmers) గెలిచారని(Winning) చెప్పారు. అక్రమ కేసుల(False Cases) కారణంగా 35 రోజులుగా జైల్లో(Jail) ఉన్న లగచర్ల రైతులకు(Lagacharla Farmers), బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి(Former MLA Patnam Mahendar Reddy) బెయిల్(Bail) రావడం.. సీఎం రేవంత్ రెడ్డి పై కొడంగల్ ప్రజలు(Kodangal People) సాధించిన గొప్ప విజయమని తెలిపారు. ఇక అక్రమ కేసులు, బేడీలతో ప్రజా పోరాటాలను నియంత్రించాలనుకోవడం రేవంత్ రెడ్డి అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. పేదల భూములు గుంజుకొని ధారదత్తం చేయాలనే రేవంత్ రెడ్డి కుట్రలపై బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతూనే ఉంటుందని కవిత స్పష్టం చేశారు.