- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సీబీఐ కేసులో కవిత పై విచారణ జూలై 22కు వాయిదా!.. జ్యూడిషియల్ కస్టడీ పొడిగింపు
X
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణను రౌజ్ అవెన్యూ కోర్టు జూలై 22 కు వాయిదా వేసింది. దీంతో కవిత జ్యూడిషియల్ కస్టడీ మరోసారి పొడిగించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ నాయకురాలు కవితను నిందితురాలిగా చేరుస్తూ.. సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కవితను ఏప్రిల్ 11న అరెస్ట్ చేయగా.. ప్రస్తుతం తీహార్ జైలులో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ ను పరిగణలోకి తీసుకునే అంశంపై విచారణ జరిపాల్సి ఉండగా.. విచారణను జూలై 22కు వాయిదా వేస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. కవితపై విచారణను కూడా అదే తేదీకి వాయిదా వేసింది. దీంతో సీబీఐ కేసులో కవిత జ్యూడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది.
Advertisement
Next Story