- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > వాగు దాటాలంటే సాహసం చేయాల్సింది.. భారీ వర్షానికి రాకపోకలు అస్తవ్యస్తం
వాగు దాటాలంటే సాహసం చేయాల్సింది.. భారీ వర్షానికి రాకపోకలు అస్తవ్యస్తం
by Aamani |
X
దిశ,కొడిమ్యాల : ఆ ఊరి ప్రజలకు వర్షాకాలం వచ్చిందంటే చాలు ఒకటే దడ.. ఎందుకంటే వాగు దాటుకుంటూ ఇంటికి చేరాలి. మండల కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న కోనాపూర్ గ్రామస్తుల వానా కాలపు గోస ఇది. మండల కేంద్రానికి ఏదైనా పనిమీద వచ్చి వెళ్లాలంటే వర్షాకాలంలో సుమారు మూడు వాగులు దాటుకుంటూ వెళ్లాలి. అకస్మాత్తుగా భారీ వర్షం కురిసి దాటలేని పరిస్థితి వచ్చింది అంటే ఫీట్లు చేస్తూ తాడు సహాయంతో వాగులు దాటుతుంటారు. ఇప్పటికైనా అధికారులు పాలకులు స్పందించి తమకు ఈ వర్షాకాలపు బాధలు తప్పించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.
Advertisement
Next Story