- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
సూపర్ ఫాస్ట్‌గా పనులు
by Sridhar Babu |
X
దిశ, పెద్దపల్లి : అప్ లైన్లో గూడ్స్ రైలు ద్వారా నిర్వహించిన ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో రైళ్ల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఢిల్లీ వైపు వెళ్లే రైళ్లు కాసేపట్లో పరుగులు తీయనున్నాయి. మరో రెండు గంటలు డౌన్ లైన్ లో ట్రయల్ రన్ నిర్వహించిన అనంతరం రాకపోకలకు అనుమతించ నున్నట్లు అధికారులు తెలియజేశారు.
మంగళవారం రాత్రి ఘజియాబాద్ వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పి బోగీలు ట్రాక్‌పై పడడంతో 24 గంటలుగా ఎక్కడి రైళ్లు అక్కడ నిలిచిపోయిన విషయం తెలిసిందే. 24 గంటల నుండి ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. రేపు మధ్యాహ్నంలోగా సెంటర్ లైన్ మరమ్మతులు పూర్తిచేసి రైళ్ల రాకపోకలు కొనసాగిస్తామని అధికారులు తెలియజేశారు.
Advertisement
Next Story