- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపాలి : కలెక్టర్
by Sridhar Babu |
X
దిశ, మేడిపల్లి : తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపాలని కలెక్టర్ సత్య ప్రసాద్ సూచించారు. జగిత్యాల జిల్లా ఉమ్మడి మేడిపల్లి మండల కేంద్రంలోని మన్నెగూడెం, దమ్మన్నపేట, వల్లంపల్లి గ్రామాల్లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తేమ వచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి సంబంధిత రైస్ మిల్లుకు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీ ఓ రఘువరన్, ఆర్డీఓ జి.వాకర్ రెడ్డి, తహసీల్దార్లు రవి కిరణ్, వసంత, సివిల్ సప్లై అధికారులు, ఎంపీడీఓ పద్మావతి, ఎంపీఓ నీరజ, ఏపీఎం, కమిటీ సభ్యులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story