ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెన్షన్..

by Disha Web Desk 23 |
ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెన్షన్..
X

దిశ, మల్లాపూర్ : జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ లు సురేష్ ,ధనుంజయ్ లపై సస్పెన్షన్ వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సస్పెండ్ చేస్తున్నట్లు జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలోనీ పోలీస్ స్టేషన్ లో ఈ నెల 17 తేదీ న పోలీస్ స్టేషన్ లో మద్యం సేవించారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి.


Next Story

Most Viewed