- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
విశాఖకు చేరుకున్న ప్రపంచంలోనే అతిపెద్ద లగ్జరీ నౌక..!
by Disha Web Desk 18 |
X
దిశ ప్రతినిధి,విశాఖపట్నం: ది వరల్డ్ అనే అంతర్జాతీయ క్రూయిజ్ షిప్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మనల్‌కు ఆదివారం వచ్చింది. విశాఖపట్నం ఇంటర్నేషనల్ క్రిస్ టెర్మినల్‌కు అంతర్జాతీయ ప్రయాణీకులకు నౌక రావడం ఇదే ప్రథమం. దీంతో విశాఖ పోర్టు అధికారులు ఈ షిప్పుకు సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. దాదాపు 80 మంది ప్రయాణికులతో ఈ షిప్ విశాఖపట్నం పోర్టుకు వచ్చింది. ఈరోజు షిప్ లోని పర్యాటకులు విశాఖ నగరం చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలను తిలకించనున్నారు. ఆది,సోమ వారాల్లో విశాఖపట్నంలోనే ఉంటుంది. సోమవారం రాత్రికి విశాఖపట్నం నుంచి ఈ షిప్ బయలుదేరి వెళుతుంది.
Next Story