- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > రక్షణ చర్యల్లో నిర్లక్ష్యం వహిస్తున్న సింగరేణి యాజమాన్యం : మాజీ ఎమ్మెల్యే కోరుకంటి
రక్షణ చర్యల్లో నిర్లక్ష్యం వహిస్తున్న సింగరేణి యాజమాన్యం : మాజీ ఎమ్మెల్యే కోరుకంటి
by Aamani |
X
దిశ,గోదావరిఖని : సింగరేణి కార్మికుల రక్షణలో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఆర్జీ 2 జరిగిన ప్రమాదం లో వెంకటేశ్వర్లు, విద్యాసాగర్ మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. సింగరేణి మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాడ సానుభూతి తెలిపారు. సింగరేణికి ఉత్పత్తి పై ఉన్న శర్ద కార్మికుల రక్షణ లో లేదని కార్మికుల పనిస్థలాల్లో కార్మికులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సరైన రక్షణ చేపట్టాలని యాజమాన్యానికి సూచించారు. ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా సింగరేణి సంస్థ సీ ఆండ్ ఎండి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.
Advertisement
Next Story