- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎల్ఎండీ రెండు గేట్లు ఎత్తివేత..
by Aamani |
X
దిశ, తిమ్మాపూర్ : తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ జలాశయం నుంచి సోమవారం 2 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఎస్సారెస్పీ అధికారులు పేర్కొన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా 1500 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వస్తుండగా నదీ పరివాహక ప్రాంతం నుంచి 500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి 2000 క్యూసెక్కుల నీటిని దిగువ విడుదల చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ తో పాటు నది పరివాహక ప్రాంతం నుంచి వస్తున్న నీటి ఆధారంగా గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుందని వారు తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 24 టీఎంసీల నీటి సామర్థ్యానికి గాను పూర్తిస్థాయి నీటి నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు.
Advertisement
Next Story