- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విభిన్న రీతిలో దేశభక్తి చాటుకున్న మత్స్యకారులు
by Aamani |
X
దిశ, వేములవాడ : దేశవ్యాప్తంగా గురువారం జరిగిన 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అందరిలా కాకుండా పూర్తి విభిన్నంగా, వినూత్న రీతిలో మత్స్యకారులు నిర్వహించారు. వేములవాడ మున్సిపల్ విలీన గ్రామమైన నాంపల్లి గ్రామ మత్స్యకారులు. గ్రామ సమీపంలోని శ్రీ రాజరాజేశ్వరి (మిడ్ మానేర్) జలాశయంలో పాత అనుపురం గ్రామం వద్ద వున్న జలాశయం నీటిలో జెండాను ఎగురవేసి వారికున్న దేశభక్తిని విభిన్న రీతిలో చాటుకున్నారు. అనంతరం వేడుకలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోని చూస్తున్న వీక్షకులు మత్స్యకారుల దేశభక్తి పట్ల ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Advertisement
Next Story