- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉపాధి అవకాశాలు
by Sridhar Babu |
X
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఔత్సాహిక నిరుద్యోగ యువకులకు సువర్ణావకాశం కల్పిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మంగళవారం తెలిపారు. ఉచిత భోజనం, వసతితో మూడు నెలల పాటు సీసీటీవీ ఇన్స్టాలేషన్, సాఫ్ట్ స్కిల్స్, బేసిక్ కంప్యూటర్ పై ఉచిత శిక్షణ ఇచ్చి నైపుణ్యాలు పెంపొందించి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి నగరాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్టు తెలిపారు.
18 నుంచి 35 ఏళ్ల ఔత్సాహిక నిరుద్యోగ యువకులు 10వ తరగతి, ఆపై చదివిన వారు సర్టిఫికెట్లతో సంబంధిత పోలీస్ స్టేషన్ లో మంగళవారం నుంచి ఈనెల 18 సాయంత్రంలోగా పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. నిరుద్యోగ యువత ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Advertisement
- Tags
- SP Akhil Mahajan
Next Story