- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కాలంతో పరుగులు పెడుతున్న ‘దిశ’
దిశ, చందుర్తి : పత్రికా రంగంలో దిశ డిజిటల్ మీడియా సంచలనాలకు మారుపేరుగా నిలిచిందని చందుర్తి మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. దిశ 2025 సంవత్సరం క్యాలెండర్ను సోమవారం తన కార్యాలయంలో ఆవిష్కరించి సీఐ మాట్లాడారు. వేగంగా వార్తలను అందించటంతో పాటు నిజాలను నిక్కచ్చిగా చెప్పటం దిశకే సాధ్యమని కొనియాడారు.
మారుతున్న ప్రపంచంలో ఉరుకులు, పరుగుల జీవితంలో ఆన్ లైన్ విధానంలో ఆర చేతిలో తాజా వార్తలను అందించటంలో దిశ విజయవంతం అయిందన్నారు. ప్రధాన పత్రికలను వెనక్కి నెట్టేసి వేగంగా వార్తలను అందించటంలో దిశ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిందన్నారు. పత్రికలన్నీ దీనిని అనుసరించే స్థాయికి ఎదిగి ప్రజల మనసులను దోచుకుంది అన్నారు. వాస్తవాలను అందించే అన్ లైన్ పత్రికగా ప్రజల్లో ప్రత్యేక మైన నమ్మకాన్ని అనతి కాలంలోనే సాధించుకోవడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.